(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.22. అధ్యాయః 022
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
కద్ర్వా స్వపుత్రాన్ప్రతి వినతయా సహ స్వస్య పణబంధననివేదనపూర్వకముచ్చైరశ్రవసో వాలే స్వాంగవేష్టనేన నైల్యసంపాదనచోదనా॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
`భీష్మ ఉవాచ।
వినతా తు తథేత్యుక్త్వా కృతసంశయనా పణే।
కద్రూరపి తథేత్యుక్త్వా పుత్రానిదమువాచ హ॥ 13-22-1(81827)
మయా కృతః పణః పుత్రా మిథో వినతయా సహ।
ఉచ్చైరశ్రవసి గాంధర్వే తచ్ఛృణుధ్వం భుజంగమాః॥ 13-22-2(81828)
అబ్రవం నైకవర్ణం తం సైకవర్ణమథాబ్రవీత్।
జితా దాసీ భవేత్పుత్రాః సా వాఽహం వా న సంశయః॥ 13-22-3(81829)
ఏకవర్ణశ్చ వాజీ స చంద్రకోకనదప్రభః।
సాఽహం దాసీ భవిష్యామి జితా పుత్రా న సంశయః॥ 13-22-4(81830)
తే యూయమశ్వప్రవరమావిశధ్వమతంద్రితాః।
సర్వశ్వేతం వాలధిషు వాలా భూత్వాంజనప్రభాః॥ 13-22-5(81831)
సర్పా ఊచుః। 13-22-5x(6799)
నికృత్యా న జయః శ్రేయాన్మాతః సత్యా గిరః శృణు।
ఆయత్యాం చ తదాత్వే చ న చ ధర్మోఽత్ర విద్యతే॥ 13-22-6(81832)
సా త్వం ధర్మాదపేతం వై కులస్యైవాహితం తవ।
నికృత్యా విజయం మాతర్మా స్మ కార్షీః కథంచనా॥ 13-22-7(81833)
యద్యధర్మేణ విజయం వయం కాంక్షామహే క్వచిత్।
త్వయా నామ నివార్యాః స్మ మా కురుధ్వమితి ధ్రువం॥ 13-22-8(81834)
సా త్వమస్మానపి సతో విపాపానృజుబుద్ధినః।
కల్మషేణాభిసంయోక్తుం కాంక్షసే లోభమోహితా॥ 13-22-9(81835)
తే వయం త్వాం పరిత్యజ్య ద్రవిష్యామ దిశో దశ।
యత్ర వాక్యం న తే మాతః పునః శ్రోష్యామ ఈదృశం॥ 13-22-10(81836)
గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః।
ఉత్పథం ప్రతిపన్నస్య పరిత్యాగో విధీయతే॥ 13-22-11(81837)
కద్రూరువాచ। 13-22-12x(6800)
శృణోమి వివిధా వాచో హేతుమత్యః సమీరితాః।
వక్రమార్గనివృత్త్యర్థం తదహం వో న రోచయే॥ 13-22-12(81838)
న చ తత్పణితం మందాః శక్యం జేతుమతోఽన్వథా।
జితే నికృత్యా శ్రుత్వైతత్క్షేమం కురుత పుత్రకాః॥ 13-22-13(81839)
శ్వోఽహం ప్రభాతసమయే జితా ధర్మేణ పుత్రకాః।
శైలూషిణీ భవిష్యామి వినతాయా న సంశయః॥ 13-22-14(81840)
ఇహ చాముత్ర చార్థాయ పుత్రానిచ్ఛంతి మాతరః।
సేయమీహా విపన్నా మే యుష్మానాసాద్య సంగతాం॥ 13-22-15(81841)
ఇహ వా తారయేత్పుత్రః ప్రేత్య వా తారయేత్పితౄన్।
మాత్ర చిత్రం భవేకించిత్పునాతీతి చ పుత్రకః॥ 13-22-16(81842)
తే యూయం తారణార్థాయ మమ పుత్రా మనోజవాః।
ఆవిశధ్వం హయశ్రేష్ఠం వాలా భూత్వాఽంజనప్రభాః॥ 13-22-17(81843)
జానాంయధర్మం సకలం విజితా వినతా భవేత్।
నికృత్యా దాసభావస్తు యుష్మానప్యవపీడయేత్॥ 13-22-18(81844)
నికృత్యా విజయో వేతి దాసత్వం వా పరాభవే।
ఉభయం నిశ్చయం కృత్వా జయో వై ధార్మికో వరః॥ 13-22-19(81845)
యద్యప్యధర్మో విజయో యుష్మానేవ స్పృశేత్పునః।
గురోర్వచనమాస్థాయ ధర్మో వా సంభవిష్యతి'॥ ॥ 13-22-20(81846)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ద్వావింశోఽధ్యాయః॥ 22 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.